ముస్లిం సోదరులకు జనసేనని శుభాకాంక్షలు..

ముస్లిం సోదరులకు జనసేనని శుభాకాంక్షలు..
x
Highlights

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు .. వ్యక్తిగతంగా మరియు జనసేన పార్టీ తరుపున అయన ట్విట్టర్ ద్వారా...

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు .. వ్యక్తిగతంగా మరియు జనసేన పార్టీ తరుపున అయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు .. ఈ సందర్బంగా పవన్ రంజాన్ పండగ యొక్క విశిష్టతను తెలిపే ప్రయత్నం చేసారు ..

పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో మానవాళికి అవసరమైన మానసిక , ఆధ్యాత్మిక వికాసానికి , జీవన సౌపల్యానికి ఉపయుక్తమయ్యే అంశాలు ఈ పండగలో దాగి ఉన్నాయని అన్నారు . అంతేగాకుండా, మనుషుల మధ్య స్నేహసంబంధాలకు, శాంతికి ప్రతిరూపమే రంజాన్ అని వివరించారు. ఇఫ్తార్ విందులతో మతసామరస్యం సాధ్యమేనని, అలాంటి రంజాన్ పవిత్రమాసం స్ఫూర్తి ఎల్లప్పుడూ కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories