Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 29 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 29 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 29 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | చతుర్దశి - 07:55:58 వరకు తదుపరి పౌర్ణిమ | మృగశిర నక్షత్రం - 17:32:05 వరకు తదుపరి ఆరుద్ర | వర్జ్యం 07:29:43 నుండి 08:14:08 వరకు | అమృత ఘడియలు 11:56:13 నుండి 12:40:39 వరకు | దుర్ముహూర్తం 08:58:33 నుండి 09:42:58 వరకు | రాహుకాలం 15:05:00 నుండి 16:28:17 వరకు | సూర్యోదయం: ఉ.06-45 | సూర్యాస్తమయం: సా.05-51

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. పనులలో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కర్కాటకం: సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

సింహం: శ్రమకు ఫలితం కనిపిస్తుంది. పనుల్లో పురోగతి సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనుల్లో విజయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

కుంభం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.

మీనం: పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories