Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 28 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 28 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 28 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | త్రయోదశి - 10:23:28 వరకు తరువాత చతుర్దశి | భరణి నక్షత్రం - 27:19:06 ( 29.11.2020 - 7:19:06) వరకు తదుపరి భరణి | వర్జ్యం 07:13:19 నుండి 07:58:04 | అమృత ఘడియలు 11:41:49 నుండి 12:26:35 | దుర్ముహూర్తం 06:28:33 నుండి 07:58:04 | రాహుకాలం 09:16:23 నుండి 10:40:17 | సూర్యోదయం: ఉ.06-27 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు రాశిఫలాలు

మేషం: రుణాలు చేస్తారు. కొన్ని పను లు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.

వృషభం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటì మిత్రుల నుంచి ఆహ్వానాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు సన్మానాలు.

మిథునం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. వాహన, గృహయోగాలు.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

సింహం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. కొన్ని పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు.

కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు కొంటారు.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం.

వృశ్చికం: కార్యజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా పడతాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు స్వల్ప మార్పులు. మిత్రుల నుంచి ఒత్తిడులు.

మకరం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కార్యజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

కుంభం: విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధుగణంతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories