Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 21 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 21 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 21 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | సప్తమి - 16:17:09 వరకు తదుపరి అష్టమి | పూర్వాభాద్ర నక్షత్రం - 23:03:30 వరకు తదుపరి ఉత్తరాభాద్ర | వర్జ్యం 14:49:45 నుండి 15:34:07 వరకు | అమృత ఘడియలు 11:52:16 నుండి 12:36:39 వరకు | దుర్ముహూర్తం 12:36:39 నుండి 13:21:01, 14:49:45 నుండి 15:34:07 వరకు | రాహుకాలం 08:04:53 నుండి 09:28:04 వరకు | సూర్యోదయం: ఉ.06-40| సూర్యాస్తమయం: సా.05-48

ఈరోజు రాశిఫలాలు

మేషం: ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృషభం: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కన్య: పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: చేపట్టిన పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయా లు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. అనుకున్న పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. చర్చలు సఫలం. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

Show Full Article
Print Article
Next Story
More Stories