Top
logo

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 18 దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! నవంబర్ 18 దినఫలాలు!
X
Highlights

ప్రారంభించే పనుల్లో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. శివ సహస్రనామ పారాయణ వల్ల అంతా మంచే జరుగుతుంది.

ఈరోజు రాశి ఫలాలు

మేషం: ప్రారంభించే పనుల్లో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. శివ సహస్రనామ పారాయణ వల్ల అంతా మంచే జరుగుతుంది.

వృషభం: చిత్తశుద్ధితో పనులను ప్రారంభిస్తారు. ధర్మ కార్యక్రమాలను చేపడతారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. అవసరానికి సాయం చేసేవారుంటారు.

మిథునం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: రుణభారాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. కొత్త పరిచయాలు. వాహనయోగం. పనులలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. బంధువులతో సఖ్యత. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మకరం: మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలోవిజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

Next Story