Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 16 పంచాంగం, దినఫలాలు!

Daily Horoscope: ఈరోజు మీరోజు! సెప్టెంబర్ 16 పంచాంగం, దినఫలాలు!
x
Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 16 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | చతుర్దశి రా.7-03వరకు తదుపరి అమావాస్య | మఘ నక్షత్రం మ.12-07వరకు తదుపరి పుబ్బ | అమృత ఘడియలు: ఉ.9-47 నుంచి 11-20 వరకు తిరిగి తె.4-52 నుంచి | వర్జ్యం: రా.7-43 నుంచి 9-15 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-20 వరకు | రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-51 | సూర్యాస్తమయం: సా.6-01

ఈరోజు రాశి ఫలాలు

మేషం: పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణా లు. ఇంటాబయటా ఇబ్బందు లు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యా పారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

మిథునం: కొత్త ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థిక ప్రగతి. ఆహ్వానాలు రాగలవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

సింహం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కన్య: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయా లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతా యి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

వృశ్చికం: ఆర్థిక విషయాలు మందగిస్తాయి. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ తప్పదు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

ధనుస్సు: విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆ ర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతా రు. విద్యార్థులకు శుభవార్తలు. వా హనయోగం. ఆలయాలు సందర్శిస్తా రు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటా యి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉ ద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయా లు. నూతన ఒప్పందాలు. సోదరులతో సఖ్య త. వ్యాపారాలలో లాభాలు. ఉ ద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు

Show Full Article
Print Article
Next Story
More Stories