Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈరాశి వారికి సమాజంలో ప్రత్యేక గౌరవం!

Today Horoscope
x

రాశిఫలాలు 

Highlights

Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం | 12 జనవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | కృష్ణపక్షం | చతుర్దశి - 12:24:29 తదుపరి అమావాస్య | మూల నక్షత్రం - 07:38:12 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం 07:33:48 నుండి 08:18:30 వరకు | అమృత ఘడియలు 12:01:16 నుండి 12:45:55 వరకు | దుర్ముహూర్తం 09:03:13 నుండి 09:47:55 వరకు | రాహుకాలం 15:12:02 నుండి 16:35:51 వరకు | సూర్యోదయం: ఉ.06-49 | సూర్యాస్తమయం: సా.05-59

ఈరోజు రాశిఫలాలు

మేషం: పనులు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు.

వృషభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. చిన్ననాట విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు. పనుల్లో అవాంతరాలు. శ్రమ తప్పదు. బంధువుల కలయిక.

సింహం: వ్యయప్రయాసలు. «ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కన్య: కొత్త పనులు చేపడతారు. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

తుల: ఉద్యోగయత్నాలలో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకర పరిస్థితి.

వృశ్చికం: శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు.

ధనుస్సు: రుణఒత్తిడులు పెరుగుతాయి. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. బంధువులతో విభేదాలు. ఉద్యోగ మార్పులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కుంభం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. పనులలో కొంత జాప్యం. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగాలు, వ్యాపారాలలో చికాకులు. మిత్రులను కలుసుకుంటారు.

మీనం: ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories