Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అద్భుతమైన రోజు

Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అద్భుతమైన రోజు
Daily Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అద్భుతమైన రోజు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం శిశిర రుతువు; ఫాల్గుణ మాసం; శుక్ల పక్షం ద్వాదశి: ఉ. 11.52 తదుపరి త్రయోదశి ఆశ్లేష: రా. 10.37 తదుపరి మఘ వర్జ్యం: ఉ. 10.36 నుంచి 12.19 వరకు అమృత ఘడియలు: రా.8.54 నుంచి 10.37 వరకు దుర్ముహూర్తం: ఉ. 8.35 నుంచి 9.23 వరకు తిరిగి రా. 10.56 నుంచి 11.45 వరకు రాహుకాలం: సా. 3.00 నుంచి 4.30 వరకు సూర్యోదయం: ఉ.6.13, సూర్యాస్తమయం: సా.6.06
మేషం: కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. ఉద్యోగులకు పనిభారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృషభం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దైవదర్శనాలు.
మిథునం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుసుకుంటారు.
సింహం: అరుదైన ఆహ్వానాలు రాగలవు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాభివృద్ధి.
కన్య: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు.
తుల: వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు.
వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు.
ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం.
కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు.
మీనం: నూతన ఉద్యోగయోగం. పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT