Viral Video: భారీ పాము రెండు కప్పలు మింగింది.. తర్వాత ఏమైందో చూడండి!

Viral Video: భారీ పాము రెండు కప్పలు మింగింది.. తర్వాత ఏమైందో చూడండి!
x

Viral Video: భారీ పాము రెండు కప్పలు మింగింది.. తర్వాత ఏమైందో చూడండి!

Highlights

వర్షాకాలం రాగానే పాముల సంచారం పెరిగిపోతుంది. ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూ భయానక పరిస్థితులు సృష్టిస్తాయి. తాజాగా అలాంటి ఒక ఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది.

వర్షాకాలం రాగానే పాముల సంచారం పెరిగిపోతుంది. ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూ భయానక పరిస్థితులు సృష్టిస్తాయి. తాజాగా అలాంటి ఒక ఘటన సోషల్ మీడియాను ఊపేస్తోంది.

బాగా ఆకలితో ఉన్న ఓ నాగుపాము ఏకంగా రెండు పెద్ద కప్పలను మింగేసింది. అయితే ఆ కప్పలను జీర్ణించుకోవడం దాని వల్ల కాలేదు. కాసేపటిలోనే తలతిప్పి విలవిలలాడుతూ రెండూ మళ్లీ బయటకు కక్కింది. ఈ దృశ్యాలు నిజంగా తల నొప్పి పెట్టించేలా ఉన్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను cobra_lover_suraj అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా, అది తెగ వైరల్ అవుతోంది. పాము ఆకలితో మింగిన ఆ కప్పలు చివరకు దాని ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియో కింద మీరు కూడా చూసేయండి… ఆశ్చర్యపోతారు!

Show Full Article
Print Article
Next Story
More Stories