Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ చెట్లు నాటండి.. డబ్బుకి లోటుండదు..!

Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ చెట్లు నాటండి.. డబ్బుకి లోటుండదు..!
Vastu Tips: ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతారు.
Vastu Tips: ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడం వల్ల చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతారు. అలాగే ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం కూడా బాగుంటుందంటారు. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన చెట్లు, మొక్కలు నాటడం ద్వారా పాజిటివ్ శక్తి పెరుగుతుంది. ఇంటి అందాన్ని పెంచేందుకు ఎన్నో చెట్లు, మొక్కలు నాటుతుంటారు కానీ ఈ చెట్లు, మొక్కలు మెయిన్ డోర్ కు సరైనవో కాదో తెలియదు. చాలా సార్లు మీరు నాటిన చెట్లు, మొక్కలు మంచి ఫలితాలను ఇవ్వవు. ఎందుకంటే వాటిలో కూడా వాస్తు దోషాలు ఉంటాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీరు ప్రధాన ద్వారం వద్ద ఏ చెట్లను, మొక్కలను నాటాలో తెలుసుకుందాం.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ఇంటి లోపల లేదా ఇంటి వెలుపల ఉంచినా ఇది ఎల్లప్పుడూ ఆనందాన్ని పెంచుతుంది. ప్లాంట్ తీగను ప్రధాన ద్వారంపై ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.
తులసి మొక్క
మతపరమైన దృక్కోణం నుంచి తులసి మొక్క ముఖ్యమైనదిగా చెబుతారు. వాస్తు ప్రకారం తులసి పాజిటివ్ శక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ మొక్కను ప్రధాన ద్వారం వద్ద నాటాలి. దీంతో ఆ ఇల్లు సంపదతో నిండి ఉంటుంది.
మల్లె చెట్టు
మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది. ఇది చాలా అదృష్టమని, పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
నిమ్మ లేదా ఆరెంజ్ చెట్టు
నిమ్మ చెట్టు లేదా నారింజ చెట్టు చాలా శుభప్రదమైనది. ఇవి అదృష్టాన్ని పెంచుతాయి. మీరు వీటిని ప్రధాన తలుపు ముందు కాకుండా కుడి వైపున నాటాలని గుర్తుంచుకోండి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
Meena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMTAmarnath Yatra 2022: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం
29 Jun 2022 1:06 AM GMT12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMT