Photo Puzzle: మీ ఐ పవర్‌కి అగ్ని పరీక్ష.. ఈ ఫొటోలో 'BELL'ని కనిపెట్టండి చూద్దాం.. !

Photo Puzzle: మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 17 July 2024 8:00 PM IST
Photo Puzzle Can you Find There is BELL Word Among the BALL Words
X

Photo Puzzle: మీ ఐ పవర్‌కి అగ్ని పరీక్ష.. ఈ ఫొటోలో 'BELL'ని కనిపెట్టండి చూద్దాం.. !

Photo Puzzle: మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. ఇది మనందరికీ తెలిసిందే. అయితే మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఇందుకోసం కూడా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. మెదడుకు ఏం వ్యాయామం ఉంటుందని ఆలోచిస్తున్నారు కదూ! అయితే మెదడుకు కూడా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

ఈ వ్యాయామాన్నే థింకింగ్ ఎబిలిట్‌ అంటారు. ప్రస్తుతం చిన్న లెక్కకు కూడా క్యాలిక్యూలెటర్‌ ఉపయోగిస్తున్న రోజులివీ. దీంతో మెదడు ఆలోచన శక్తి సామర్థ్యం తగ్గుతుంది. అయితే మెదడు పనితీరు మెరుగు పరచడానికి మెదడుకు మేథ లాంటి పజిల్స్‌ ఉంటాయని తెలిసిందే. ఒకప్పుడు కేవలం మ్యాగజైన్స్‌కు మాత్రమే పరిమితమైన ఇలాంటి ఫొటో పజిల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

అలాంటి ఓ ఫొటో పజిల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే సహజంగానే 'BALL' అనే పదం కనిపిస్తోంది కదూ! అయితే ఇందులో 'BELL' అనే పదం ఉంది. దాన్ని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్‌ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పదాన్ని కేవలం 10 సెకండ్లలో కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మీరు ఈ పజిల్‌ను సాల్వ్‌ చేశారా.? ఎంత వెతికినా సమాధానం దొరక్కపోతే ఓసారి సెకండ్‌ లైన్‌లో కింది నుంచి రెండో వరుసలో చూడండి సమాధానం లభిస్తుంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story