Photo Puzzle: అదిరిపోయే ఫొటో పజిల్‌.. ఈ ఫొటోలో '280' నెంబర్‌ను గుర్తించండి చూద్దాం..!

Photo Puzzle: ఫొటో పజిల్స్‌ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరు.

Can You Find There is 280 Number Among the 208 Number in This Photo Puzzle
X

Photo Puzzle: అదిరిపోయే ఫొటో పజిల్‌.. ఈ ఫొటోలో '280' నెంబర్‌ను గుర్తించండి చూద్దాం..!

Photo Puzzle: ఫొటో పజిల్స్‌ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరు. ఒకప్పుడు న్యూస్‌ పేపర్స్‌కు మాత్రమే పరిమితమైన ఫొటో పజిల్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చూసే కళ్లను మాయ చేసే ఇలాంటి ఫొటో పజిల్స్‌కు నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున ఆసక్తిచూపిస్తున్నారు.

కంటి పవర్‌ను పరీక్షించే ఇలాంటి ఫొటో పజిల్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటేనే సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇంతకీ ఏంటా.? పజిల్‌ అందులో సాల్వ్‌ చేయాల్సి అంశం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే సాధారణంగా అందరికీ '208' నెంబర్‌ కనిపిస్తోంది కదూ! అయితే అందులోనే '280' నెంబర్‌ దాగి ఉంది. ఆ నెంబర్‌ను కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్‌ ముఖ్య ఉద్దేశం. అయితే చూడ్డానికి ఈ రెండు అంకెలు ఒకేలా ఉండడం అది కాడూ అన్ని నెంబర్స్‌లో ఒకే నెంబర్‌ తేడా ఉండడంతో గుర్తించడం అంత సులువు కాదు. ఈ ఫొటో పజిల్‌ను 10 సెకండ్లలో సాల్వ్‌ చేయగలిగితే మీ కంటి పవర్‌ సూపర్‌ ఉందని అర్థం.

ఇంతకీ మీరు ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేశారా.? లేదా.? చేయకపోతే మీకోసం ఒక క్లూ ఇస్తున్నాం. ఒకసారి కింది నాలుగో వరుసగా గమనించండి. అదే లైన్‌లో 280 నెంబర్‌ ఉంది. ఇప్పటికైనా పజిల్ను సాల్వ్‌ చేయలేకపోతే సమాధానం కోసం ఓసారి కింద చూడండి.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story