Optical Illusion: ఈ ఫొటోలో ఓ నిమ్మకాయ దాగుంది.. 5 సెకండ్లలో కనిపెట్టగలరా.. మీవి డేగ కళ్లే..!

Optical Illusion: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. వాటిలో ఈ ఆఫ్టికల్ ఇల్యూషన్స్ ఫొటోలు కూడా ఉంటాయి. ఇలాంటి ఫొటోలో దాగి ఉన్న వాటిని కనుగొనాలంటే చాలా కష్టపడాలి.

Dhatripriya
Published on: 30 April 2023 9:32 AM IST
Optical Illusion Spot A Lemon In This Photo In 10 Seconds
X

Optical Illusion: ఈ ఫొటోలో ఓ నిమ్మకాయ దాగుంది.. 5 సెకండ్లలో కనిపెట్టగలరా.. మీవి డేగ కళ్లే..

Optical Illusion: నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. వాటిలో ఈ ఆఫ్టికల్ ఇల్యూషన్స్ ఫొటోలు కూడా ఉంటాయి. ఇలాంటి ఫొటోలో దాగి ఉన్న వాటిని కనుగొనాలంటే చాలా కష్టపడాలి. సమాధానాలు దొరక్క చాలామంది తికమక పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అయితే, ఈ ప్రశ్నకు కేవలం 2 శాతం మంది మాత్రమే సమాధానం కనుగొన్నారు. కొన్ని సెకన్స్‌లో కనుగొన్నవారే చాలా తెలివైన వారని అర్థం. మిగతావారికి చూపులో నిశిత పరిశీలన చాలా లేట్‌గా ఉందని తెలుసుకోవచ్చు.

ఈ ఫొటోలో ఒక నిమ్మకాయ దాగి ఉంది. ‎ఇది ఒక వీధి. ఇందులో చాలా వస్తువులు కనిపిస్తున్నాయి. అయితే, ఇందులో ఒక స్త్రీ సైకిల్‌పై వెళ్తున్నట్లు చూడొచ్చు. అలాగే చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నట్లు గమనించవచ్చు. వీళ్ల మధ్యలో చాలా వస్తువులు, స్పెషల్‌గా డిజైన్ చేసిన దీపాలు కూడా ఉన్నాయి.

సమాధానం దొరకలేదా..

ఎంత ప్రయత్నించినా సమాధానం దొరకలేదా.. అయితే, కింద ఇచ్చిన ఫొటోను ఓసారి గమనించండి. మీ ఆన్సర్ దొరికేసినట్టే.




Dhatripriya

Dhatripriya

Next Story