Optical Illusion: మీ ఐ పవర్ కి ఓ పరీక్ష.. ఈ ఫొటోలో '5' నెంబర్ ని కనిపెట్టండి చూద్దాం..!

Optical Illusion Photo: పైన కనిపిస్తోన్న ఫోటో చూడగానే మనదరికీ 6 నెంబర్ కనిపిస్తోంది. అది తెలిసిందే అదే '6' అంకెల నడుమ ఒక '5' నెంబర్ కూడా ఉంది. దాన్ని గుర్తించడమే ఈ ఫోటో పజిల్ ముఖ్య ఉద్దేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 2 July 2024 12:00 PM IST
Optical Illusion Photo Can you Find Number 5 Among the 6 in This Photo
X

Optical Illusion: మీ ఐ పవర్ కి ఓ పరీక్ష.. ఈ ఫొటోలో '5' నెంబర్ ని కనిపెట్టండి చూద్దాం..!

Optical Illusion Photo: అప్టికల్ ఇల్యూజన్ ఫోటోలకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఫోటో పజిల్స్ ను సాల్వ్ చేయడంలో ఉండే ఆ కిక్కే వేరు. అందుకే నెటిజెన్లు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒకరకమైన అప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు ట్రెండ్ అవుతుంటాయి.

అప్టికల్ ఇల్యూజన్ ఫోటోల్లో కొన్ని మన ఆలోచన విధానాన్ని అంచనా వేసేవి అయితే మరికొన్ని, మన కంటి చూపును పరీక్షించేవి ఉంటాయి. ఇలాంటి ఫోటోలను పజిల్స్ గా పిలుస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ అదిరిపోయే అప్టికల్ ఇల్యూజన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫోటో.? అందులో ఉన్న విషయం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పైన కనిపిస్తోన్న ఫోటో చూడగానే మనదరికీ 6 నెంబర్ కనిపిస్తోంది. అది తెలిసిందే అదే '6' అంకెల నడుమ ఒక '5' నెంబర్ కూడా ఉంది. దాన్ని గుర్తించడమే ఈ ఫోటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మీరు ఈ పజిల్ ను సాల్వ్ చేశారా.? ఇందులో ఉన్న ఆ '5' నెంబర్ ని కేవలం 10 సెకండ్లలో గుర్తించడమే ఈ పజిల్ ఉద్దేశం. మరి మీరు దీన్ని సాల్వ్ చేయగలరేమో ఓసారి ప్రయత్నించి చూడండి.

అయితే సమాధానం కనిపెట్టడం మాత్రం అంత సులభమైన విషయం మాత్రం కాదు. చూడ్డానికి అన్ని నెంబర్లు ఒకేలా కనిపించడమే దీనికి ప్రధాన కారణం. కానీ ఏకాగ్రతతో ప్రయత్నిస్తే మాత్రం సులభంగా గుర్తు పట్టొచ్చు. ఒకసారి ఫొటోలో పై నుంచి 4వ వరుసను జాగ్రత్తగా గమనించండి అందులోనే మీరు గుర్తించాల్సిన 5 నెంబర్ కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా సమాధానం కనుక్కో లేకపోతే ఈ కింద ఉన్న ఫోటోను చూడండి.

అప్టికల్ ఇల్యూజన్ ఫోటో


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story