Optical Illusion: మీ కళ్ళు కత్తి లాంటివి అయితే జంతువుల మధ్య దాగి ఉన్న జిరాఫీని 12 సెకన్లలో కనిపెట్టండి..!

Optical Illusion
x

Optical Illusion: మీ కళ్ళు కత్తి లాంటివి అయితే జంతువుల మధ్య దాగి ఉన్న జిరాఫీని 12 సెకన్లలో కనిపెట్టండి..!

Highlights

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్‌లు చిత్రాలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది వీటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మెదడుకు వ్యాయామం చేసే ఈ పజిల్స్ చాలా సరదాగా కూడా ఉంటాయి.

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్‌లు చిత్రాలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది వీటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మెదడుకు వ్యాయామం చేసే ఈ పజిల్స్ చాలా సరదాగా కూడా ఉంటాయి. గతంలో ఇలాంటి పజిల్స్ కేవలం న్యూస్ పేపర్స్, మ్యాగజైన్‌లకు మాత్రమే పరిమితం అయ్యేవి, కానీ ఇప్పుడు ఇంటర్నెట్‌ పుణ్యమా అని మొబైల్‌లో కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు, బాగా బోర్‌గా ఫీల్‌గా అయినప్పుడు ఇటువంటి ఆప్టికల్ చిత్రాలు బాగా టైమ్ పాస్‌ అవుతాయి. ఇవి మెదడుకు వ్యాయామం మాత్రమే కాకుండా కళ్ళకు కూడా పరీక్ష లాంటివి. వీటి ద్వారా మన బ్రెయిన్, కళ్ళు ఎంత షార్పుగా పనిచేస్తున్నాయో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, మీ ఐక్యూని కూడా పరీక్షించుకోవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో జంతువుల బొమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రకరకాల జంతువులు, పక్షులతో ఈ చిత్రం చాలా కలర్ ఫుల్‌గా ఉంది. అయితే, జంతువుల బొమ్మల మధ్య ఒక జిరాఫీ కూడా దాగి ఉంది. మీ కళ్లు షార్పుగా పనిచేస్తుంటే, ఈ ఫొటోని బాగా గమనించి ఈ చిత్రంలో జంతువుల బొమ్మల మధ్య దాగి ఉన్న జిరాఫీని మీరు కేవలం 12 సెకన్లలో కనిపెట్టాలి. ఈ జంతువుల మధ్య దాగి ఉన్న జిరాఫీని కనుగొనడం కొంచెం కష్టమైన పనిలా అనిపించవచ్చు, కానీ మీరు 12 సెకన్లలో జిరాఫీని కనుగొంటేనే మీరు మేధావి అని అర్థం. ఇంకెందుకు ఆలస్యం.. ఫొటోని బాగా గమనించి జిరాఫీని కనిపెట్టేయండి.

యూర్ టైం స్టార్ట్స్ నవ్..

12,11,10,9,8,7,6,5,4,3,2,1 టైం అప్..

ఈ ఆప్టికల్ చిత్రంలో దాగి ఉన్న జిరాఫీని మీరు గుర్తించారా? గుర్తించిన వారికి కంగ్రాట్స్.. మీ కళ్ళు డేగ కంటే పదునైనవని తెలుస్తుంది. జిరాఫీని గుర్తించలేని వారు ఇక ఇబ్బంది పడకండి. ఈ క్రింది ఫొటోను చూసేయండి.




Show Full Article
Print Article
Next Story
More Stories