Oppo F17, F17 Pro: అదిరే ఫీచర్స్‌తో.. ఒప్పో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు

Oppo F17, F17 Pro launched in India
Oppo F17, F17 Pro: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ ఒప్పో. యువతను ఆకర్షించడంలో .. ఎప్పుడూ ఓ అడుగు ముందు ఉంటుంది. తొలుత తన బ్రాండ్ ఫోన్ల గురించి చాలా హైప్ క్రియోట్ చేస్తుంది.
Oppo F17, F17 Pro: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ ఒప్పో. యువతను ఆకర్షించడంలో .. ఎప్పుడూ ఓ అడుగు ముందు ఉంటుంది. తొలుత తన బ్రాండ్ ఫోన్ల గురించి చాలా హైప్ క్రియోట్ చేస్తుంది. ఒప్పో ప్రస్తుతం సరికొత్త ఫీచర్స్ లతో ఒప్పో ఎఫ్ 17, ఒప్పో ఎఫ్ 17 ప్రో.. అనే రెండు స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో విడుదల చేయనున్నది. సెప్టెంబర్ 7 నుంచి ఒప్పో ఎఫ్ 17 ప్రొ అమ్మకాలు ప్రారంభం కానుండగా ఎఫ్ 17 ఫోన్ విక్రయాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో కంపెనీ వెల్లడించలేదు.
యువతను ఆకట్టుకునే రీతిలో ఎఫ్17 సిరీస్ ఫోన్లు మెటల్ ఫినీష్ డిజైన్‌తో వస్తున్నాయి. ఒప్పో ఎఫ్ 17 ప్రో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో వస్తోంది. అలాగే ఒప్పో ఎఫ్ 17లో సెల్ఫీలు తీయడానికి ముందు భాగంలో ఒకే కెమెరా సెన్సార్‌ను ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.
ఒప్పో ఎఫ్17 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ95
ప్రధాన కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
ముందు కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,015ఎంఏహెచ్, 30వాట్ VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+కలర్ ఓఎస్ 7.2
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మ్యాటీ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, మెటాలిక్ వైట్
ధర: రూ.22,990
ఒప్పో ఎఫ్17 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్: 4జీబీ, 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
ప్రధాన కెమెరా: 16+8+2+2 మెగాపిక్సెల్
ముందు కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్, 30వాట్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+కలర్ ఓఎస్ 7.2
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: నేవీ బ్లూ, డైనమిక్ ఆరెంజ్, క్లాసిక్ సిల్వర్
ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMT
Health Tips: ఈ ఆహారాలు రాత్రిపూట నిద్రకి ఆటంకం కలిగించవు..!
26 Jun 2022 2:30 PM GMTRevanth Reddy: అగ్నిపథ్‌ను వెనుక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పోరాటం...
26 Jun 2022 1:54 PM GMTEmployees: ఉద్యోగులకి అలర్ట్.. ఈ పథకం కింద 7 లక్షల ప్రయోజనం..!
26 Jun 2022 1:30 PM GMTBank Holidays: ఖాతాదారులకి అలర్ట్.. జూలైలో 14 రోజులు బ్యాంకులు...
26 Jun 2022 12:30 PM GMTBandi Sanjay: మోడీ సభతో సరికొత్త చరిత్ర సృష్టిస్తాం..
26 Jun 2022 12:15 PM GMT