Memes on Petrol Price: నెటిజన్ల ఫన్నీ మీమ్స్..చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Memes on Petrol Price: దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 21 May 2021 5:10 PM IST
Funny Memes on Petrol, Deisel Price Hike
X

ఫన్నీ మీమ్స్ (ఫోటో ట్విట్టర్ )


Memes on Petrol Price: దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి బండ్లు బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన అవసరం రావొచ్చు. రాజస్థాన్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పెట్రోల్ రేట్ సెంచరీ మార్క్ దాటగా.. తాజాగా భోపాల్‌లో ప్రీమియం పెట్రోల్ ధర లీటరు రూ.100 దాటేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇతర నగరాల్లోనూ ఇంధనం ధరలు సెంచరీ మార్క్ దాటేశాయి.

అయితే, పెట్రోల్ ధర రూ.100 దాటడంపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో #Petrol100NotOut, #PetrolPrice యాష్ టాగ్ లతో కుప్పలు తెప్పలుగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. పెట్రోల్ బంక్ మీటర్‌లో 100 మార్క్ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కొన్ని మీమ్సీ చేస్తే కడుపు చెక్కలయ్యేలా ఉన్నాయి. కార్లను, బైక్ ల రూపురేకలు మార్చి సైకిల్ లా తయారు చేసి కొందరు నవ్విస్తే.. ఏకంగా పెట్రోల్ డబ్బాతో లవ్ ప్రపోజ్ ఔరా అనిపిస్తున్నారు. ఒక్క చుక్క కూడా కింద పోనివ్వకుండా హాడావుడి చేస్తున్న వాహనదారున్ని చూస్తే ఖచ్చితంగా పొట్ట చక్కలవ్వాల్సిందే..

వాటిలో కొన్ని చూద్దాం..

కారు డిజైన్ మార్చి...





కార్టున్లతో..

ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వకూడందంతే..





వీడి లవ్వు పెట్రోల్ కాను..

రండి బాబు..రండి..పెట్రోల్ కొట్టించుకునేందుకు లోన్స్ ఇస్తాం..



నా కొత్త సైకిల్ బైక్ సూపర్ కదా...!




పైసా ఖర్చు లేకుండా ప్రయాణం..




పెట్రోల్ డబ్బా నే మా గిప్ట్...




వెల్ ప్లేయిడ్ బ్రో... మోదీ పై మీమ్




మా వద్ద పెట్రోల్ కేవలం రూ.34.70 పైసలే.. కాకుంటే టాక్సులు అదనం..




Venkata Chari

Venkata Chari

Next Story