Funny Fight: అమ్మ‌మ్మ‌ల ఫైట్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది..! ఫ‌న్నీ వీడియో..

Funny Fight: అమ్మ‌మ్మ‌ల ఫైట్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది..! ఫ‌న్నీ వీడియో..
x

Funny Fight: అమ్మ‌మ్మ‌ల ఫైట్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది..! ఫ‌న్నీ వీడియో..

Highlights

Funny Fight: సోష‌ల్ మీడియాలో ప్ర‌తిరోజు కొన్ని ఫ‌న్నీ వీడియోలు క‌నిపిస్తాయి.

Funny Fight: సోష‌ల్ మీడియాలో ప్ర‌తిరోజు కొన్ని ఫ‌న్నీ వీడియోలు క‌నిపిస్తాయి. వీటిని చూస్తే న‌వ్వుఆపుకోవ‌డం చాలా క‌ష్టం. వీటిని చూస్తే న‌వ్వ‌డంతో పాటు ఆశ్చర్యం కూడా క‌లుగుతుంది. తాజాగా సోష‌ల్ మీడియాలో ఇద్దురు వృద్ద మ‌హిళ‌ల ఫైట్ వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చాలా ఆస‌క్తిక‌రంగా ఫ‌న్నీగా ఉంది. వీడియో చూసిన వారు న‌వ్వ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. వీరిద్ద‌రిని ' WWE కి పంపండి' అని కామెంట్ చేస్తున్నారు.

వీడియోలో ఇద్ద‌రు వృద్ద మ‌హిళ‌లు మాట్లాడుకోవ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. త‌ర్వాత ఏమైందో తెలియ‌దు కానీ ఒక‌రి జుట్టు ఒక‌రు ప‌ట్టుకొని పోట్లాడుకోవ‌డం మనం వీడియోలో చూడ‌వ‌చ్చు. ఇద్ద‌రు ఒక‌రినొక‌రు ప‌ట్టుకొని పెనుగులాడుతూ కింద‌ప‌డిపోతారు. దీంతో వీడియో ముగుస్తుంది. అయితే అంద‌రు త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలామంది న‌వ్వ‌లేకుండా ఉండ‌లేక‌పోతున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజ‌న్లు ర‌కార‌కాల కామెంట్లు చేస్తున్నారు.

చాలామంది అబ్బాయిలు, అబ్బాయిలు, అమ్మాయిలు, అమ్మాయిలు పోట్లాడుకోవ‌డం చూశాం కానీ ఇలా ముస‌లివారు కొట్టుకోవ‌డం ఇప్పుడే చూస్తున్నామ‌ని చెబుతున్నారు. ఈ వీడియో చాలా హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. లైక్స్‌, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఒక నెటిజ‌న్ ఇలా కామెంట్ చేశాడు వీర‌ద్ద‌రిని WWE కి పంపాల‌ని అన్నాడు. మ‌రొక‌రు ఇద్ద‌రు అమ్మ‌మ్మ‌లు అద్భుతం సృష్టించార‌న్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ వీడియో చూస్తే ఎవ్వ‌రైనా స‌రే న‌వ్వ‌కుండా ఉండ‌లేర‌ని చెప్ప‌వ‌చ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories