Facebook BARS App: టిక్‌టాక్ మాదిరిగా ఫేస్‌బుక్ యాప్..

X
టిక్‌టాక్ మాదిరిగా ఫేస్‌బుక్ యాప్..
Highlights
Facebook BARS App: టిక్‌టాక్ లోటు తీర్చడానికి ఎన్నో యాప్‌లు పుట్టుకవచ్చాయి. కానీ అవేవి టిక్‌టాక్ అంతా క్రేజ్...
Arun Chilukuri2 March 2021 7:04 AM GMT
Facebook BARS App: టిక్‌టాక్ లోటు తీర్చడానికి ఎన్నో యాప్‌లు పుట్టుకవచ్చాయి. కానీ అవేవి టిక్‌టాక్ అంతా క్రేజ్ తెచ్చుకోలేదు. అయితే ఆ లోటు తీర్చేందుకు ఫేస్‌బుక్ సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. షార్ట్ వీడియో ప్రియుల కోసం బార్స్ పేరుతో ఈ యాప్‌ను డిజైన్ చేశారు. బార్స్‌లోని ఫీచర్స్ టిక్‌టాక్‌ను మించి ఉన్నాయి. ఇందులోని ప్రీ-రికార్డెడ్ ఫీచర్‌తో మన సొంత పదాలకు ప్రొఫెషనల్ ర్యాప్ స్టైల్ వీడియోను రూపొందించొచ్చు. ఇక ఆడియో/వీడియో ఫిల్టర్స్ బోలెడన్నీ ఉన్నాయి. వాటితో పాటు క్లీన్, ఆటో ట్యూన్, ఇమేజినరీ ఫ్రెండ్స్, ఏమ్ రేడియో వంటి టూల్స్‌తో వీడియో కావాల్సినంత మ్యాజిక్ చేయవచ్చు. మొత్తానికి ఇది టిక్‌టాక్‌ని మించిపోయాలా ఉంది.
Web TitleFacebook launches BARS App
Next Story