ప్రియురాలు చివరి కోరిక తీర్చి ప్రేమకి అసలైన అర్ధం చెప్పాడు ..

ప్రియురాలు చివరి కోరిక తీర్చి ప్రేమకి అసలైన అర్ధం చెప్పాడు ..
x
Highlights

ప్రేమ అంటే మూడు ముచ్చట్లు మాట్లాడుకొని నాలుగు రోజులు కలిసి తిరిగి ఐదు రోజల్లో బ్రేక్ అప్ చెప్పుకునే రోజులు ఇవి .. కానీ పచ్చిమబెంగాల్ లోని ఓ యువకుడు...

ప్రేమ అంటే మూడు ముచ్చట్లు మాట్లాడుకొని నాలుగు రోజులు కలిసి తిరిగి ఐదు రోజల్లో బ్రేక్ అప్ చెప్పుకునే రోజులు ఇవి .. కానీ పచ్చిమబెంగాల్ లోని ఓ యువకుడు మాత్రం ప్రేమకి అసలైన అర్ధం చెప్పాడు . ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమబెంగాల్‌కు చెందిన బీతీదాస్‌ అనే యువతి ఎముకుల క్యాన్సర్‌తో బాధపడుతూ ఉంది. ఆమెకి వైద్యం చేసిన బతకడం కష్టమేనని వైద్యులు కూడా చెప్పేసారు. దీనితో తన చివరి కోరికను తన ప్రియుడికి చెప్పింది. తానూ ప్రేమించిన సుబ్రతాకుంద్‌ను పెళ్లి చేసుకోవడమే తన చివరి కోరిక అని చెప్పుకొచ్చింది . దీనితో ఆమె కోరికను తీరుస్తూ తన నుదిటిపైన తిలకం దిద్ది తన భార్యను చేసుకున్నాడు . తన ప్రేమికుడిని పెళ్లి చేసుకున్నాక రెండు గంటలకు బీతీదాస్‌ చనిపోయింది ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories