వల చిరిగింది.. కల చెదిరింది

Arun Chilukuri
Published on: 31 Aug 2020 12:46 PM IST
వల చిరిగింది.. కల చెదిరింది
X

అల్లకల్లోలం జీవన సంద్రం, కాలానికి చిక్కిన గంగపుత్రుల జీవితం. వల చిరిగింది..కల చెదిరింది. వారి బతుకు ఒడ్డున పడ్డ చేపలా మారింది. గాలం తెగిన బతుకులు. స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story