corona pandemic: ఆదాయం పోయింది.. అప్పులు పెరిగాయి

corona pandemic: ఆదాయం పోయింది.. అప్పులు పెరిగాయి
x
Highlights

ఆదాయం పోయింది..అప్పులు పెరిగాయి. సంసారాలు చిందరవందరఅయ్యాయి. పస్తుల్లో పానీపూరి వ్యాపారులు. అడ్డాలపై ఆటోవాలాల ఆకలి కేకలు. ఎన్నాళ్ళీ...

ఆదాయం పోయింది..అప్పులు పెరిగాయి. సంసారాలు చిందరవందరఅయ్యాయి. పస్తుల్లో పానీపూరి వ్యాపారులు. అడ్డాలపై ఆటోవాలాల ఆకలి కేకలు. ఎన్నాళ్ళీ బతుకులు ? ఎన్నేల్లీ వెతలు ? కార్మికులు పడుతున్న ఇక్కట్లపై స్పెషల్ స్టోరీ.. ''కరోనా జీవితాలు'' లో ఈరోజు రాత్రి 6:30 గంటలకు.



Show Full Article
Print Article
Next Story
More Stories