సుందర కశ్మీరం మంచు తొడుగులో మెరిసిపోతోంది

Arun Chilukuri
Published on: 4 Nov 2020 2:30 PM IST
సుందర కశ్మీరం మంచు తొడుగులో మెరిసిపోతోంది
X

వెండి ముద్దలా...పాల నురుగులా!! తెలతెల్లని హిమ సొగసులు మంచు నింపుకున్న శిల్పాలు. మంచు పరదా చాటున కొత్తగా కనిపిస్తున్న హిమ నగరం. సుందర కశ్మీరం మంచు తొడుగులో మెరిసిపోతోంది. కశ్మీర్‌ లోయలో హిమ సౌందర్యం. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీ hmtvలో.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story