అన్న అలా.. తమ్ముడు డీలా!!

అన్న అలా.. తమ్ముడు డీలా!!
x
Highlights

ఆస్తులు సగం సగం పంచుకున్నారు. ఎవరికి వారు వేల కోట్లు ఆర్జించుకున్నారు. అన్న అప్రతిహతంగా సాగిపోతుంటే.. తమ్ముడు అప్పుల్లో కూరుకపోతున్నాడు. అపర కుబేరుడి...

ఆస్తులు సగం సగం పంచుకున్నారు. ఎవరికి వారు వేల కోట్లు ఆర్జించుకున్నారు. అన్న అప్రతిహతంగా సాగిపోతుంటే.. తమ్ముడు అప్పుల్లో కూరుకపోతున్నాడు. అపర కుబేరుడి జాబితాలో అన్న ఉంటే, అపర కుచేలుడిగా తమ్ముడు మారిపోతున్నాడు ? ఇద్దరి మధ్య ఏంటి తేడా.. కారణాలు ఏమై ఉంటాయి ? అన్న అలా తమ్ముడు డీలా!! స్పెషల్ ప్రోగ్రాం రాత్రి 10:00 గంటలకు మీ హెచ్ఎంటీవీలో.



Show Full Article
Print Article
Next Story
More Stories