గ్రేటర్ సమరంలో గెలిచేదెవరు.. నిలిచేదెవరు?
నలు చెరుగులా...మోహరించిన సేనలు. బల్దియా ఎన్నికల్లో మాటలే తూటాలు. ఉచిత తాయిలాలు అనుచితమైన ప్రసంగాలు. గ్రేటర్ సమరంలో గెలిచేదెవరు... నిలిచేదెవరు? గ్రేటర్ ఫైట్ సాయంత్రం ఆరున్నర గంటలకు మీ హెచ్‌ఎంటీవీలో.
Next Story




