అందమే అసూయ పడే అనసూయ తో HMTV స్పెషల్ లైవ్ షో!

Jabardasth anasuya special live show: జబర్దస్త్ అనసూయ తో ప్రత్యేక లైవ్ షో ఈ సాయంత్రం నాలుగు గంటలకు

K V D Varma
Published on: 12 Aug 2020 12:24 PM IST
అందమే అసూయ పడే అనసూయ తో HMTV స్పెషల్ లైవ్ షో!
X

అందమే అసూయ పడే అందం ఆమెది.. జబర్దస్త్ గా బుల్లితెరను ఏలుతోంది.. యాంకర్ గా రాణిస్తోంది.. స్టేజ్ షోలతో అలరిస్తోంది.. అటు టాలీవుడ్.. ఇటు బుల్లితెర అన్నీ నావే అంటోందీ రంగమ్మత్త! జబర్దస్త్ అనసూయ తో స్పెషల్ లైవ్ షో మీ HMTV లో ఈ సాయంత్రం 4 గంటలకు..


K V D Varma

K V D Varma

Next Story