HMTV Report on Sushant Singh Rajput Suicide: బాలీవుడ్ నటుడు సుశాంత్ ఉసురు తీసింది ఎవరు ?

Arun Chilukuri
Published on: 30 July 2020 3:34 PM IST
HMTV Report on Sushant Singh Rajput Suicide: బాలీవుడ్ నటుడు సుశాంత్ ఉసురు తీసింది ఎవరు ?
X

HMTV Report on Sushant Singh Rajput Suicide: బాలీవుడ్ నటుడు సుశాంత్ ఉసురు తీసింది ఎవరు. వలపుల వలతో ఉచ్చు బిగించింది ఎవరు. కోట్లకు కోట్లు కొట్టేసి దొరికినంత దోచేసుకొని పారిపోయిన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి నిందితురాలా, సుశాంత్ ఎదుగుదలను బాలీవుడ్ పెద్దలు భరించలేకపోయారా. సుశాంత్ సూసైడ్లో నిజంగా బాలీవుడ్ బాస్ ల హస్తం ఉందా, ఆత్మహత్య వెనుక..స్పెషల్ ఫోకస్ at 4:30pm.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story