మైండ్‌గేమ్‌ మొదలుపెట్టారా? కమలసేన డైలాగ్స్‌లో నిజమెంత?

Arun Chilukuri
Published on: 19 Nov 2020 3:33 PM IST
మైండ్‌గేమ్‌ మొదలుపెట్టారా? కమలసేన డైలాగ్స్‌లో నిజమెంత?
X

త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికలంటున్నారు పవన్. వైసీపీ మూసేసే పార్టీ అంటూ విష్ణుకుమార్‌ మరోసారి జోస్యం. అటు బీజేపీ-ఇటు జనసేన మాటల్లో సారూప్యత సారాంశమేంటి? మైండ్‌గేమ్‌ మొదలుపెట్టారా? కమలసేన డైలాగ్స్‌లో నిజమెంత? ఆఫ్‌ ది రికార్డ్....రాత్రి 7.30 గంటలకు మీ హెచ్‌ఎంటీవీలో.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story