హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో రాములమ్మ పాత్ర ఏంటి ?

Arun Chilukuri
Published on: 3 Sept 2020 5:17 PM IST
హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో రాములమ్మ పాత్ర ఏంటి ?
X

సిల్వర్ స్క్రీన్ పై లేడీ సూపర్ స్టార్. రాజకీయ తెరపై దుమ్ములేపే నాయకురాలు. అప్పుడు తలపడ్డారు తర్వాత తడబడ్డారు. ఇప్పుడు చెలరేగుతారా.. చెడుగుడు ఆడుతారా ? దుబ్బాక ఉప ఎన్నికల్లో రాములమ్మ పాత్ర ఏంటి ? హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్...రాత్రి 7.30 గంటలకు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story