హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : మత రాజకీయాల వెనక అసలు రాజకీయం ఎవరిది ?

Arun Chilukuri
Published on: 18 Sept 2020 5:06 PM IST
హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : మత రాజకీయాల వెనక అసలు రాజకీయం ఎవరిది ?
X

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై పోరాటం రణరంగమవుతోంది. బీజేపీ చలో అమలాపురం రాజకీయాలను మండిస్తోంది. అటు తెలుగుదేశం సైతం జగన్ సర్కారుపై రగులుతోంది. దేవాలయాలపై పోరాటాన్ని ఓన్ చేసుకునేందుకు బీజేపీ, టీడీపీ ఆరాటమా ? మత రాజకీయాల వెనక అసలు రాజకీయం ఎవరిది ? హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్...రాత్రి 7.30 గంటలకు.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story