హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : స్వామిగౌడ్ ఉన్నఫళంగా ఎందుకలా మాట్లాడారు..

Arun Chilukuri
Published on: 21 Aug 2020 3:26 PM IST
హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్ : స్వామిగౌడ్ ఉన్నఫళంగా ఎందుకలా మాట్లాడారు..
X

స్వామిగౌడ్ ఉన్నఫళంగా ఎందుకలా మాట్లాడారు. కడుపులో ఉన్నది కక్కారా.. అక్కసు వెళ్లగక్కారా ? పట్టలేనంత ఆవేశమా.. తీర్చుకోలేనంత ఆవేదనా. తన కోపమంతా ఎవరి మీద..రాజకీయ అసంతృప్తికి రీజనేంటి ? ఊరుకో..స్వామీ. హెచ్‌ఎంటీవీ ఆఫ్ ది రికార్డ్...రాత్రి 7.30 గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story