పవన్‌కల్యాణ్‌ను గాజువాకను మరిచిపోయారా?

Arun Chilukuri
Published on: 31 Dec 2020 3:24 PM IST
పవన్‌కల్యాణ్‌ను గాజువాకను మరిచిపోయారా?
X

ప్రత్యర్థులను కట్టడి చేసే వ్యూహమా...ప్రజలను ఆకట్టుకునే మంత్రమా? చాణక్యనీతిని ప్రదర్శిస్తున్న సీఎం కేసీఆర్‌...పొలిటికల్‌ టర్న్‌ ఎలా ఉండబోతోంది? గాజువాకలో ఓడి... రాజకీయాలతో ఆడి...సెంటిమెంట్‌కు అయింట్‌మెంట్‌ పూస్తున్నారా? పవన్‌కల్యాణ్‌ను గాజువాకను మరిచిపోయారా? ఉత్తరాంధ్ర ఊసే ఎత్తకుండా...జనసేనాని ముఖం చాటేస్తున్నారా? ఆఫ్‌ ద రికార్డ్‌... సాయంత్రం ఆరున్నర గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story