Off The Record: తిరుపతిలో.. ఎవరు సేనాపతి!!

Off The Record: ఏపీలో బీపీ పెంచుతున్న గుణపాఠం.. కమలం క్రమంగా వాడిపోతున్న తరుణం.

Arun Chilukuri
Published on: 16 March 2021 3:40 PM IST
hmtv off the record 16th March Promo
X

Off The Record: తిరుపతిలో.. ఎవరు సేనాపతి!!

Off The Record: ఏపీలో బీపీ పెంచుతున్న గుణపాఠం.. కమలం క్రమంగా వాడిపోతున్న తరుణం. మీసాలు మెలేసిన కమలనాథులు.. ఇప్పుడెందుకు మొహాలు చాటేస్తున్నారు? ఢిల్లీ నుంచి ట్వీట్లు... గల్లీలో స్వీట్లు.. వెంకన్న సాక్షిగా మాయమైనట్టేనా? జనసేన పొత్తులో కొత్త లుకలుకలు ఏంటి? కత్తి కట్టి బరిలో దిగుతున్న బీజేపీ భవితవ్యం ఏంటి? తిరుపతిలో... ఎవరు సేనాపతి!! ఆఫ్‌ ద రికార్డ్‌.. సాయంత్రం ఆరున్నర గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story