అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు..

Arun Chilukuri
Published on: 12 Dec 2020 3:04 PM IST
అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు..
X

అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. ఎందుకింతగా రగిలిపోతున్నారు? గడ్డ కట్టే చలిని...లెక్క చేయట్లేదు. గన్ను పెట్టి బెదిరిస్తే పారిపోవట్లేదు. హస్తినను ముట్టడిస్తూ ఎందుకు పోరాడుతున్నారు? ఆక్రోశం వెనుక!! ఢిల్లీ బోర్డర్‌ నుంచి హెచ్ఎంటీవీ ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్ట్‌ సాయంత్రం ఆరు గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story