Burning Topic: ఉక్కు కోసం మరో ఉద్యమం తప్పదా?

పాలకులు దిగమంటున్నారు.. కార్మికులు తగ్గమంటున్నారు.

Arun Chilukuri
Published on: 9 March 2021 2:47 PM IST
hmtv Burning Topic on Visakhapatnam Steel Plant Privatisation
X

ఉక్కు కోసం మరో ఉద్యమం తప్పదా?

పాలకులు దిగమంటున్నారు.. కార్మికులు తగ్గమంటున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంటే...ఉక్కు రవ్వలు, నిప్పు రవ్వలై ఎగుస్తున్నాయి. ఎవరి పట్టు వారికే ఉంటే.. పరిష్కారం చూపేదెవరు? ఉక్కు కోసం మరో ఉద్యమం తప్పదా? విశాఖ జ్వాలలను చల్లార్చే మార్గమే లేదా? ఇంకెన్నాళ్లీ...ఉక్క పోతలు. బర్నింగ్‌ టాపిక్‌.. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story