Burning Topic: ఉప సమరంతో రణక్షేత్రాన్ని తలపిస్తోంది ఆధ్యాత్మిక క్షేత్రం

Burning Topic: ఉప సమరంతో రణక్షేత్రాన్ని తలపిస్తోంది ఆధ్యాత్మిక క్షేత్రం.

Arun Chilukuri
Published on: 29 March 2021 3:50 PM IST
hmtv Burning Topic on Tirupati By-Election
X

Burning Topic: ఉప సమరంతో రణక్షేత్రాన్ని తలపిస్తోంది ఆధ్యాత్మిక క్షేత్రం

Burning Topic: ఉప సమరంతో రణక్షేత్రాన్ని తలపిస్తోంది ఆధ్యాత్మిక క్షేత్రం. చావోరేవోగా రంగంలోకి దిగుతున్న పార్టీలు. లోకల్‌ జోష్‌ మీదున్న వైసీపీ.. కాషాయాన్ని టార్గెట్ చేస్తుందా? కమలం సడెన్‌గా పవన్‌ జపం ఎందుకు చేస్తోంది? సీన్‌లో టీడీపీ వుందా? సీన్‌ సితారా చేసే దమ్ముందా? తిరుపతి ఎవరిది? బర్నింగ్ టాపిక్‌ రాత్రి 9.30 గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story