మళ్లీ కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు తప్పవా ?

Arun Chilukuri
Published on: 21 Nov 2020 3:18 PM IST
మళ్లీ కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు తప్పవా ?
X

దేశంలో ఒక్కసారిగా పెరిగిపోయిన కరోనా కేసులు. మళ్లీ కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు తప్పవా ? ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా విస్తరిస్తోందా ? వ్యాక్సిన్ వచ్చే సమయంలో ప్రబలుతున్న మహమ్మారి. సెకండ్ వేవ్ ?....బర్నింగ్ టాపిక్....రాత్రి 9.30 గంటలకు మీ హెచ్ఎంటీవీలో.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story