ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి

Arun Chilukuri
Published on: 5 Oct 2020 4:48 PM IST
ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి
X

ఆందోళన కలిగించేలా దేశంలో కరోనా వ్యాప్తి. రోజువారీ కేసుల్లో మొదటిస్తానంలో భారత్. 24 గంటల మరణాల్లోనూ అగ్రస్థానంలో ఇండియా. అయోమయం కలిగిస్తూ విస్తరిస్తున్న కరోనా. వ్యాక్సిన్ పై పెరిగిన ఆశలు...బర్నింగ్ టాపిక్ స్పెషల్ ప్రోగ్రాం రాత్రి 09:30 ని.లకు మీ హెచ్ఎంటీవీలో.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story