రైతన్నలకు న్యాయం జరిగేనా.. ఇకముందు ఏం జరుగనుంది ?

Arun Chilukuri
Published on: 16 Dec 2020 4:09 PM IST
రైతన్నలకు న్యాయం జరిగేనా.. ఇకముందు ఏం జరుగనుంది ?
X

రాజధాని అంటే సంబరపడ్డారు... భూములిచ్చేశారు. శాసనరాజధాని మాత్రమే అంటే... కదం తొక్కారు. విపక్షాలన్నీ అండగా నిలిచాయి. బీజేపీ సైతం జైకొట్టింది. రైతన్నలకు న్యాయం జరిగేనా... ఇకముందు ఏం జరుగనుంది ? ఉద్యమానికి ఏడాది... బర్నింగ్ టాపిక్....రాత్రి 9.30 గంటలకు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story