ఈసారి ప్రైమరీ స్కూల్స్ అంతేనా? ప్రాథమిక విద్య కరోనార్పణమేనా?

Arun Chilukuri
Published on: 28 Dec 2020 4:08 PM IST
ఈసారి ప్రైమరీ స్కూల్స్ అంతేనా? ప్రాథమిక విద్య కరోనార్పణమేనా?
X

కొత్త కరోనా టెన్షన్ పెడుతోంది.. బడి గంట మోగనంటోంది! ఈసారి ప్రైమరీ స్కూల్స్ అంతేనా? ప్రాథమిక విద్య కరోనార్పణమేనా? స్టూడెంట్స్‌ను ప్రమోట్ చేస్తారు సరే....ప్రతిభను గుర్తించే పరిస్థితి లేనట్టేనా? ఆన్‌లైన్ క్లాసులతో నేర్చుకున్నది ఎంత? సర్కార్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? చదివింది చాలా? బిగ్ డిబేట్ @7PM


Arun Chilukuri

Arun Chilukuri

Next Story