Big Debate: రేషన్‌ కార్డులు ఎందుకు రద్దయ్యాయి?

hmtv Big Debate on Ration Card Cancellation
x

Big Debate: రేషన్‌ కార్డులు ఎందుకు రద్దయ్యాయి?

Highlights

Big Debate: వేలు కాదు.. లక్షలు కాదు...ఏకంగా నాలుగు కోట్లు!

Big Debate: వేలు కాదు.. లక్షలు కాదు...ఏకంగా నాలుగు కోట్లు! రేషన్‌ కార్డులు ఎందుకు రద్దయ్యాయి? ఆకలికి, ‎ఆధార్‌కు లింక్‌ ఎవరు పెట్టారు? లింకుల లంకెలతో....పేదల పొట్ట కొట్టింది ఎవరు? అన్నార్థుల ఆకలి చావులకు కారకులెవరు? సుప్రీంకోర్టు సీరియస్‌ వెనుకున్న సీనేంటి? రేషన్‌... పరేషాన్.. బిగ్ డిబేట్ @7PM


Show Full Article
Print Article
Next Story
More Stories