అమ్మో ఆన్‌లైన్ అప్పులోళ్లు.. క్లిక్ చేస్తే కొంప మునిగినట్లేనా?

Arun Chilukuri
Published on: 18 Dec 2020 3:10 PM IST
అమ్మో ఆన్‌లైన్ అప్పులోళ్లు.. క్లిక్ చేస్తే కొంప మునిగినట్లేనా?
X

వద్దంటే వినరు.. తీసుకునేదాకా వదలరు. అప్పులు ఇస్తారు.. అటు ఇటైతే వేధిస్తారు! అమ్మో ఆన్‌లైన్ అప్పులోళ్లు.. క్లిక్ చేస్తే కొంప మునిగినట్లేనా? అప్పులిచ్చి ఎందుకు అవమానిస్తున్నారు? లోన్‌యాప్‌లకు ఇంకెందరు బలవ్వాలి? ప్రభుత్వ నియంత్రణ ఏది? ఆర్బీఐ రూల్స్, సైబర్ చట్టాల్లో ఏముంది? యాప్ కింకర్లు.. బిగ్ డిబేట్ @ 7PM

Arun Chilukuri

Arun Chilukuri

Next Story