వాహనదారులూ పారాహుషార్..

Arun Chilukuri
Published on: 30 Dec 2020 3:26 PM IST
వాహనదారులూ పారాహుషార్..
X

వాహనదారులూ పారాహుషార్.. వార్నింగ్‌లతో వచ్చేస్తోంది న్యూ ఇయర్. బండి ఎలా పడితే అలా నడిపారో.. రూల్స్ బ్రేకర్స్‌కు తప్పదు షాక్. చలానానే కదా అని లైట్ తీసుకోవద్దు. లిమిట్‌ క్రాసయితే లైసెన్స్‌కే ఎసరు! ఫాస్ట్‌గా దౌడ్ తీయాలంటే ఫాస్టాగ్ మస్ట్. కార్లలో ఇక ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి. రవాణా శాఖతో డేటా అనుసంధానం సాధ్యమేనా? సరికొత్త రూల్స్ పక్కాగా అమలవుతాయా? రూల్స్ కొరడా...బిగ్ డిబేట్ @7PM.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story