Big Debate: ఎనీ ప్లేస్‌... ఎనీ సెంటర్‌.. నో రూల్స్.. నో సేఫ్టీ మెజర్స్

Big Debate: ఎక్కడ చూసినా వేలల్లో జనం.. రూల్స్ మచ్చుకైనా కనిపించవ్!!

Arun Chilukuri
Published on: 14 April 2021 3:58 PM IST
hmtv Big Debate on Corona Rules Violation
X

Big Debate: ఎనీ ప్లేస్‌... ఎనీ సెంటర్‌.. నో రూల్స్.. నో సేఫ్టీ మెజర్స్

Big Debate: ఎక్కడ చూసినా వేలల్లో జనం.. రూల్స్ మచ్చుకైనా కనిపించవ్!! పబ్లిక్ మీటింగ్‌లైనా..ప్రార్థనా సమావేశలైనా. ఎనీ ప్లేస్‌... ఎనీ సెంటర్‌.. నో రూల్స్.. నో సేఫ్టీ మెజర్స్. రాజకీయ సభలపై ఈసీ నిఘా ఏది? పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలేం చేస్తున్నాయ్‌? ఫస్ట్ వేవ్ నేర్పిన పాఠాలతో....సెకండ్‌ వేవ్‌ ఉధృతిని తెలుసుకోలేరా? మహమ్మారి నుంచి కాపాడాలంటే దేవుడే దిగి రావాలా? గాల్లో కరోనా దీపం.. బిగ్ డిబేట్.. @7PM.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story