Big Debate: వ్యాక్సిన్ ధరలపై ఎందుకీ రగడ?

Big Debate: వన్ నేషన్.. వన్ ప్రైస్ వార్!

Arun Chilukuri
Published on: 22 April 2021 4:27 PM IST
hmtv Big Debate 22nd April Promo
X

Big Debate: వ్యాక్సిన్ ధరలపై ఎందుకీ రగడ?

Big Debate: వన్ నేషన్.. వన్ ప్రైస్ వార్! వ్యాక్సిన్ ధరలపై ఎందుకీ రగడ? కేంద్రానికో రేటు.. రాష్ట్రానికో రేటా? వ్యాక్సినేషన్‌పై ఎందుకీ వేరియంట్స్? రాష్ట్రాలు చెబుతున్న అభ్యంతరాలేంటి? జీఎస్టీ లాజిక్ లింక్‌తో కొడుతున్నాయా? అదనపు ఖర్చు కేంద్రం భరించలేదా? వ్యాక్సిన్ ధరలపై ఎవరి వాదనలేంటి? ప్రైస్ వార్.. బిగ్ డిబేట్ @7PM.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story