Corona Mafia in Private hospitals: కరోనా కష్టంలో..గల్లీ ఆసుపత్రుల కాసుల దందా!
Corona Mafia in Private hospitals: కరోనా కష్టంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రయివేటు ఆసుపత్రులు నిలువునా దోచేస్తున్నాయి.
corona mafia
ఒక పక్క కరోనా ప్రజల్ని కాల్చుకు తింటోంది. మరోపక్క ప్రయివేటు ఆసుపత్రులు రోగుల పాలిట నరకద్వారాలుగా తయారయ్యాయి. కష్టకాలంలో కరోనా మాఫియా జడలు విప్పుకుంది. కాపాడాల్సిన చేతులు కాసుల కోసం కాటేస్తున్నాయి.
గల్లీ ఆసుపత్రుల్లో అమానవీయంగా నిలువుదోపిడీ నిరాటంకంగా సాగుతోంది. అంబులెన్స్ డ్రైవర్లు దళారీలుగా మారిపోయారు. విచ్చలవిడిగా సాగుతున్న కరోనా కల్లోలంలో ఆసుపత్రులు చేస్తున్న కాసుల వేట పై HMTV నిఘానేత్రం చూడండి!
Next Story




