Corona effect on Transgenders: కరోనా కల్లోలంలో ట్రాన్స్ జెండర్స్ ఆకలికేకలు!

corona effect on transgenders కరోనా కల్లోలంలో ట్రాన్స్ జెందర్ల జీవన చిత్రం ప్రోమో!

K V D Varma
Updated on: 23 July 2020 5:34 PM IST
Corona effect on Transgenders: కరోనా కల్లోలంలో ట్రాన్స్ జెండర్స్ ఆకలికేకలు!
X

మామూలు పరిస్థితుల్లోనే వారి జీవితాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. దేహీ అంటేనే కానీ పొట్టగడవదు. సమాజంలో చిన్నచూపు.. చీత్కారాల మధ్య జీవితాన్ని వెళ్ళదీస్తుంటారు. అటువంటిది ఇప్పుడు కరోనా మహమ్మారి వారి జీవితాలను మరింత గందరగోళంలో పాడేసింది. బయటకు వెళ్లి చేయిచాపి బిచ్చమెత్తుకునే అవకాశంలేదు. ఇంట్లోనే ఉండి గుట్టుగా బ్రతికే పరిస్థితి అసలే లేదు. ఆకలితో జీవనం భారంగా మారిపోయిన్ ట్రాన్స్ జెండర్స్ జీవన స్థితిగతులపై HMTV ప్రత్యేక కథనం ఈరోజు సాయంత్రం 6:30 కు ''కరోనా జీవితాలు'' లో..


K V D Varma

K V D Varma

Next Story