అయోధ్యలో భూమిపూజ ప్రారంభం

x
Highlights

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. 11 మంది పూజారుల శాస్త్రోక్త మంత్ర పఠనం మధ్య, ఈ ఉదయం ఎనిమిది గంటలకు హిందూ సంప్రదాయ ప్రకారం.. గౌరీ గణేశ పూజతో ఈ కార్యక్రమం మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories