నాని... కొడాలి ప్రత్యర్థులకు కొడవలి! ఆఫ్ ద రికార్డ్ సాయంత్రం 6:30 గంటలకు

ఆఫ్ ద రికార్డ్ ప్రోమో

K V D Varma
Published on: 5 Jan 2021 3:46 PM IST
నాని... కొడాలి ప్రత్యర్థులకు కొడవలి! ఆఫ్ ద రికార్డ్ సాయంత్రం 6:30 గంటలకు
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి కొడాలి నాని స్టైల్ వేరు. ఊర మాస్‌ డైలాగ్స్‌ తో మాస్ లీడర్ గా కనిపిస్తారు. ప్రత్యర్ధులను స్ట్రాంగ్ కామెంట్స్ తో ఊచకోత కోయడంలో కొడాలి నానీ ఎప్పుడు ముందంజలో ఉంటారు. ఇపుడు ఆయన మాటలు మంటలు పుట్టిస్తున్నాయా..అవే ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయా? కాకలు రేపే కాంట్రవర్సరీలతో ఇప్పుడు కొడాలి నానీ కొందరికి టార్గెట్ అయ్యారా? ప్రశ్నలు ఎన్నో..సమాధానాల కోసం.. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు ఆఫ్ ద రికార్డ్ మీ హెచ్ఎంటీవీ లో..!!




K V D Varma

K V D Varma

Next Story