Hmtv Promo: దేశ పురోగతి అంటే.. ఆకట్టుకుంటున్న ప్రోమో

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ తెలుగు శాటిలైట్ చానల్ హెచ్ఎంటీవీ రూపొందించిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది.

Samba Siva Rao
Updated on: 26 Jan 2021 5:49 PM IST
hmtv Promo
X

 hmtv Promo

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ తెలుగు శాటిలైట్ చానల్ హెచ్ఎంటీవీ రూపొందించిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రోమోలో మహిళల గొప్పతనాన్ని, వారి ఔధార్యాన్ని, తెగువకు అద్దం పట్టేలా సాగింది. దాదాపు 37 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో ముగ్గురు నారీమణులు అద్భుతంగా చేశారు. ''దేశ పురోగతి అంటే ఆదేశ మహిళలు సాధించిన సమాజ పురోగతి స్థాయి'' అని ఉన్న పదాలు వీక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. ఓ సారి మీరు కూడా ఓ లుక్కేయండి

Samba Siva Rao

Samba Siva Rao

Next Story